బతుకు కథ బిజె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బడుగు బలహీన వర్గాల జీవన వైచిత్రి సినిమాగా తెరకెక్కింది. బిజె టైటిల్‌తో -బడుగు జీవులు అన్నది ఉప శీర్షికగా తోట సుధాకర్, విభూదిరాజు సంయుక్తంగా నిర్మించారు. నిర్మాతలు, దర్శకుడు, సినిమాలోని అధికభాగం టీం బడుగు బలహీన వర్గాలకు చెందినవారే కావడం విశేషం. ఎస్‌బి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమైన సినిమా -సెన్సార్‌కు సిద్ధమైంది. రోబోట్ సుధాకర్ యన్ దర్శకత్వం వహించిన సినిమాలో సురేష్‌బాబు, సేయిన్‌కాన్‌లోన్, హీనారాయ్, మంజీరా, సునీతా మనోహర్, కాలకేయ ప్రభాకర్ ముఖ్య పాత్రలు పోషించారు. బడుగు జీవుల సాదక బాధకాలు కళ్ళకు కట్టినట్లు రూపొందిన చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుందని నిర్మాతలు తోట సుధాకర్, విభూది బాలరాజు చెబుతున్నారు. బడుగు జీవుల హక్కుల కోసం పోరాడుతూ రూపొందిన సినిమా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తెరకెక్కించామని దర్శకుడు రోబోట్ సుధాకర్ ఎన్ అన్నారు.