నవంబర్‌లో బ్యాచిలర్ పార్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనన్య ప్రజెంట్స్ పతాకంపై భూపాల్, అరుణ్, ప్రియాంక, సంజన హీరో హీరోయిన్లుగా డి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ -బ్యాచిలర్ పార్టీ. తాజాగా సినిమా ట్రైలర్ విడుదలైంది. దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ -కమర్షియల్ హంగులతో తెరకెక్కించిన వెరైటీ యాక్షన్ సినిమా. నిర్మాతలు సుబ్బారావు, శ్రీనివాస్‌ల సహకారంతో కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. ఆర్టిస్టులు భూపాల్, అరుణ్, రమణారెడ్డి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నవంబర్ ఫస్ట్‌వీక్‌లో రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. హీరో అరుణ్ కురిటి మాట్లాడుతూ -తొలి సినిమాను మంచి దర్శకుడితో చేయడం హ్యాపీగా ఉంది. భూపాల్, రమణారెడ్డి కోఆర్టిస్టులుగా చక్కని సహకారం అందించారు. సినిమా మంచి పేరు తెస్తుందన్న ఆశతో ఉన్నాం అన్నాడు.