‘ఓ సొగసరి’కి మంచి రెస్పాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియలిస్టిక్ కథలకు టైం పీరియడ్ తోడైతే -అవి మరింతగా రాణిస్తాయి. అలాంటి కొన్ని ఆసక్తికర సంఘటనలే కథాంశంగా వస్తోన్న సినిమా -పలాస 1978. పస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. రఘు కుంచే సంగీతం సమకూర్చిన సినిమా నుంచి ఓ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విడుదల చేశారు. లక్ష్మీభూపాల రాసిన ఈ పాటను ఎస్పీబీ, పల్లెకోయి పాడారు. సుధ మీడియా పతాకంపై దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రంలో రక్షిత్, నక్షత్ర జోడీగా నటించారు.