పాటల్లో చాణక్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్, మెహరీన్ జోడీగా తిరు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం -చాణక్య. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తవడంతో -ఇటలీ, మిలాన్ ప్రాంతాల్లో పాటల షూటింగ్ అవుతోందని చిత్రబృందం చెబుతోంది. కొరియోగ్రాఫర్ రాజు సుందరం నేతృత్వంలో ఇటలీ, మిలాన్ ప్రాంతాల్లోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ చేస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్న చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.