సస్పెన్స్ థ్రిల్లర్‌లో దిగంగన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిచ్చగాడు, డి 16లాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించిన తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలింస్ మరో వైవిధ్యమైన సినిమాను లాంఛనంగా ప్రారంభించింది. ల, దిగంగన సూర్యవంశీ హీరో హీరోయిన్లు. రమేశ్ కుడుముల తెరకెక్కించనున్న చిత్రానికి శేఖర్‌చంద్ర సంగీతం, రామకృష్ణ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు. రవిప్రకాశ్, రవి వర్మ, నోయెల్ సేన్, చిత్రం శీను తదితరులు నటిస్తోన్న చిత్రాన్ని చదలవాడ పద్మావతి నిర్మిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని చిత్రబృందం వెల్లడించింది.