పొలిటికల్ సెటైర్స్‌తో జోహార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దృశ్యం చిత్రంలో వెంకటేశ్ కూతురిగా నటించిన ఈస్తర్ అనిల్ హీరోయిన్‌గా కొత్త సినిమా వస్తోంది. పొలిటికల్ సెటైర్‌గా రూపొందిన ఆ ఎమోషనల్ డ్రామా -జోహార్. ధర్మ సూర్య పిక్చర్స్ పతాకంపై భాను సందీప్ మార్ని నిర్మిస్తోన్న చిత్రాన్ని దర్శకుడు తేజ మార్ని తెరకెక్కించాడు. ‘వంగవీటి’ ఫేమ్ నైనా గంగూలీ మెయిన్ హీరోయిన్. సినిమాకు సంబంధించి తాజాగా ప్రీ లుక్ విడుదలైంది. దర్శకుడు తేజ మార్ని మాట్లాడుతూ -జోహార్ పొలిటికల్ సెటైర్‌గా రూపొందుతున్న ఎమోషనల్ డ్రామా. ఐదు పాత్రల చుట్టూ తిరిగే కథ వైవిధ్యంగా ఉంటుంది. వారణాసి, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించాం అన్నారు.