ఆసక్తికరంగా పహిల్వాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గెలుస్తానో లేదో తెలీదు. కానీ ఓటమిని సులభంగా ఒప్పుకోను. -ఇదీ పహిల్వాన్ డైలాగ్. కిచ్చ సుదీప్ హీరోగా చేస్తోన్న తాజా కన్నడ చిత్రం -పహిల్వాన్. అదే టైటిల్‌తో తెలుగులోనూ విడుదల కానుంది. సుదీప్‌కు జోడీగా ఆకాంక్షసింగ్ కనిపించనుంది. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. దర్శకుడు ఎస్ కృష్ణ తెరకెక్కించిన సినిమా ట్రైలర్ విడుదలైంది. కుస్తీపట్ల ఆసక్తి చూపించే సాధారణ కుర్రాడు -ఆ క్రీడను నేర్చుకుని అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగాడన్నది చిత్ర కథ. తెలుగులో వారాహి విడుదల చేస్తోన్న చిత్రానికి అర్జున్ జన్యా సంగీతం కూరుస్తున్నారు. సెప్టెంబర్ 12న కన్నడ సహా తెలుగు, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. సుదీప్ ప్రస్తుతం -చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రంలో అవుకురాజు పాత్ర పోషిస్తున్నాడు.