హొయినా హొయినా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 16 August 2019
నానీస్ గ్యాంగ్‌లీడర్ నుంచి రెండో పాట బయటికొచ్చింది. ‘హొయినా హొయినా’ అంటూ సాగే ఈ గీతాన్ని నాని తన సోషల్‌మీడియా అకౌంట్లో విడుదల చేశాడు. లిరికల్ ట్రాక్‌ను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. అనంత్ శ్రీరామ్, ఇన్నో గంగ సమకూర్చిన సాహిత్యానికి అనిరుథ్ రవిచందర్ బాణీ సమకూర్చారు. పాటకు సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన వస్తోంది. మూడు తరల్లోని ఐదుగురు మహిళలకు గ్యాంగ్ లీడర్‌గా రివేంజ్ రైటర్ పాత్రలో నాని ఆకట్టుకోనున్నాడు. లక్ష్మి, శరణ్య తదితరులు నటిస్తోన్న చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై విక్రమ్ కె కుమార్ తెరకెక్కిస్తున్నాడు. సెప్టెంబర్ 13న సినిమా విడుదల కానుంది.