డోస్ పెంచింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంచలన తారగా దక్షిణాదిలో పాపులారిటీ సంపాదించుకున్న నయనతార ఈమధ్య సినిమాలు ఎక్కువగా చేయడంలేదు. ఇదివరకే ‘మయూరి’ సినిమాతో విజయాన్ని అందుకున్న ఈమె, ప్రసుతం తెలుగులో వెంకటేష్ సరసన బాబు బంగారం చిత్రంలో నటిస్తోంది. తమిళంలో కూడా ఒకే సినిమాలో నటిస్తున్న నయనతార ఇపుడు స్పీడు పెంచింది. ప్రస్తుతం విక్రమ్ హీరోగా తమిళంలో రూపొందుతున్న ‘ఇరుముగన్’ సినిమా కోసం గ్లామర్ డోస్ పెంచిందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫొటోలు, ట్రైలర్స్‌లో నయనతార గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట. ఇప్పటివరకు తనదైన సినిమాలు చేసుకుంటూ పోతున్న నయనతారకు ప్రస్తుతం యంగ్ హీరోయిన్లు బ్రేక్ వేశారు. ఇప్పటికే ఈ హీరోయిన్లు గ్లామర్, నటన అంటూ దూసుకుపోతుండడంతో నయనతారకు కాస్త క్రేజ్ తగ్గింది. దాంతో మళ్లీ తన హవా చూపించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఇపుడు గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.