బాధితుల కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారీ వరదలతో అతలాకుతలం అవుతోంది అసోం. ఎడతెరిపిలేని వానలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. నివాస ప్రాంతాలు వరదముంపుతో వేలాది జనం నిరాశ్రయులయ్యారు. తిండి, తాగునీటి కోసం జనం అల్లాడుతున్నారు. వరదలు అడవుల్ని ముంచెత్తి వణ్యప్రాణులు సైతం అల్లాడుతున్నాయి. ప్రభుత్వాలు చేయాల్సిందేదో చేస్తున్నా, సెలబ్రిటీ సెక్టార్‌నుంచి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ స్పందించాడు. వరద బాధితుల సహాయార్థం 2 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటిస్తూ, కోటి విరాళం ముఖ్యమంత్రి సహాయ నిధికి, మరో కోటి రూపాయలు కజిరంగా జాతీయ పార్కులోని జంతువుల రక్షణార్థం ప్రకటించాడు.