విలన్‌గా రఘు కుంచె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాంకర్‌గా, సింగర్‌గా, సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రఘు కుంచె తనలోని మరో కోణాన్ని చూపించబోతున్నాడు. ఫస్ట్‌లుక్‌తో క్యూరియాసిటీ క్రియేట్ చేసిన పలాస 1978 చిత్రంలో రఘు కరుడుగట్టిన విలన్‌గా కనిపించబోతున్నాడు. సాదా సీదా విలన్ పాత్ర కాదు నాలుగు డిఫరెంట్ షేడ్స్‌లో ఛాలెంజింగ్ పాత్ర ఇదని చిత్రబృందం చెబుతోంది. ఆయన ఈ చిత్రానికి సంగీతం సైతం సమకూర్చారు. సినిమాలో 30, 40, 50, 70ఏళ్ల వయసుల్లో రఘు కనిపిస్తాడట. రియలిస్టిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అంటున్నారు దర్శక నిర్మాతలు.