అది షాట్లో తమీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 25 June 2019
పబ్లిక్ స్మోక్ కేసులో హీరో రామ్ ఫైన్ కట్టాడు. చార్మినార్‌వద్ద ‘ఇస్మార్ట్ శంకర్’ షూటింగ్ టైంలో పబ్లిక్‌లో స్మోక్ చేసినందుకు రామ్‌కు పోలీసులు ఫైన్ వేసిన సంగతి తెలిసిందే. బహిరంగ ప్రదేశంలో ధూమపానం చేసినందుకు రూ.200 జరిమానాను రామ్ చెల్లించాడు కూడా. సోషల్ మీడియాలో ఇది వైరల్ అవ్వడంతో -తాజాగా రామ్ దీనిపై స్పందించాడు. ‘నా టైమూ, పబ్లిక్ టైమూ వేస్ట్ చేయడం ఇష్టంలేక రెస్పాండ్ గాలే. షాట్లో కాల్చినా తమీ, బ్రేక్ లా కాద్. టైటిల్ సాంగ్లా చూస్తావుగా స్టెప్పు. ఫిర్ భీ లాకి ఇజ్జత్ ఇచ్చి ఫైన్ కట్టినం. గుపుడు నువ్వు కూడా నా లెక్క. లైట్ తీస్కో. పని చూస్కో.. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్’ అని ట్వీట్ పెట్టాడు. రామ్ పెట్టిన ట్వీట్ వైరలవుతోంది.