రంజిత్‌ని అభినందించిన కొణిజేటి రోశయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్‌కె కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామానాయుడు జయంతి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఫిల్మ్‌నగర్ ఫిల్మ్ ఛాంబర్‌లో ఘనంగా నిర్వహించారని సంస్థ అధినేత డాక్టర్ రంజిత్‌కుమార్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య ఈ సందర్భంగా రంజిత్‌ని అభినందించారు. ఫిల్మ్ ఛాంబర్‌లో రామానాయుడి విగ్రహాన్ని ప్రతిష్టించటం నిర్మాతలకు పెద్దపీట వేసినట్టు అయ్యిందని ఈ సందర్భంగా రంజిత్‌కుమార్ వ్యాఖ్యానించారు.