నితిన్‌తో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మహానటి’ తరువాత కెరీర్ మహత్తరంగా ఉంటుందనుకున్న కీర్తి ఆశలు ఫలించలేదు. ఆ పాత్ర తరువాత ఆమెను మర్యాదపూర్వక పాత్రల కోణంలోనే చూస్తుండటంతో స్టార్ హీరోల సినిమాల నుంచి చాన్స్‌లే లేకుండాపోయాయి. దీంతో నాయికా ప్రాధాన్యత కలిగిన ఓ ప్రాజెక్టుతో సరిపెట్టుకుంది కీర్తి. ఈ తరుణంలో తనవద్దకు వచ్చిన మరో ‘ప్రేమకథ’కు కీర్తి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందంటున్నారు. నితిన్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కించనున్న ఫ్యూచర్ ప్రాజెక్టుకు కీర్తిని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హీరో నితిన్ ‘్భష్మ’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరగా ఈ ప్రాజెక్టు పూర్తయితే.. నితిన్-కీర్తిలతో వెంకీ అట్లూరి తన ప్రాజెక్టును సెట్స్‌పైకి తెస్తాడు.