సర్‌ప్రైజ్.. సాహో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొత్తానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించినట్టుగానే రెబెల్ ప్రభాస్ -సాహూ సర్‌ప్రైజ్ ఇచ్చేశాడు. ఎప్పుడూ క్యూట్ స్మైల్‌తో కనిపించే డార్లింగ్ ప్రభాస్.. మిస్టరీ లుక్‌తో సర్‌ప్రైజ్ చేశాడు. ఆగస్టు 15న థియేటర్లలో కలుద్దాం అన్న ప్రభాస్ కామెంట్‌తో, ఆ రోజున సినిమా విడుదల చేస్తున్నట్టు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే సాహో చాప్టర్-1, చాప్టర్-2 విడుదల చేసిన సర్‌ప్రైజ్ చేసిన దర్శకుడు సుజిత్ సినిమాపై ఆసక్తిని పెంచేశాడు. 300 కోట్ల బడ్జెట్‌తో యువీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న సినిమాలో ప్రభాస్‌తో బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ జోడీ కడుతోంది. బాహుబలితో ఇంటర్నేషనల్ ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ తరువాతి ప్రాజెక్టుగా వస్తోన్న సాహోపై విపరీతమైన అంచనాలున్నాయి.