కథ ఓకే అయనట్టే..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గీతగోవిందంతో ఎట్టకేలకు పరశురామ్ తన ఖాతాలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 105 కోట్ల రూపాయల భారీ వసూళ్లను సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాగా పరశురామ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో తన తరువాత సినిమాని ప్లాన్ చేస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే పరశురామ్ ఇప్పటికే మహేశ్‌కు ఒక లైన్ చెప్పినట్టు తెలుస్తోంది. లైన్ ఇంట్రెస్టింగ్‌గా వుండంతో మహేశ్ కూడా స్క్రిప్ట్‌వర్క్ చేసుకొని ఫుల్ స్క్రిప్ట్‌తో రమ్మని చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం పరశురామ్ ఆ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా వున్నాడు. మరి ఫుల్‌స్క్రిప్ట్‌తో పరశురామ్ మహేశ్‌ను ఒప్పిస్తాడో లేదో చూడాలి!