31న ఎన్‌జికె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గజిని’, ‘సింగం’ చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఇమేజ్ సంపాదించుకున్న హీరో సింగం సూర్య. ‘7జి బృందావన కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల దర్శకుడు శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్‌వారియర్ పిక్చర్స్, రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘ఎన్.జి.కె’ (నంద గోపాలకృష్ణ). మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. కాగా ఈ సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత కెకె రాధామోహన్ సొంతం చేసుకున్నారు. మే 31న ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సూర్య సరసన సాయిపల్లవి, రకుల్‌ప్రీత్ నటిస్తున్న చిత్రానికి సంగీతం యువన్ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ శివకుమార్ విజయన్.