జూన్‌లో మళ్లీ మళ్లీ చూశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనురాగ్ కొణిదెన హీరోగా శే్వత అవన్తి, కైరవి తక్కర్ హీరోయిన్లుగా హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో క్రిషి క్రియేషన్స్ పతాకంపై కె కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం -మళ్ళీ మళ్ళీ చూశా. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న సినిమా పోస్ట్‌ప్రొడక్షన్స్ జరుపుకుంటోంది. దర్శకుడు హేమంత్ కార్తీక్ మాట్లాడుతూ స్వేచ్ఛలేని జీవితం అంటే శత్రువు లేని యుద్ధం లాంటిది. ఈ సమాజంలోని ప్రతి ప్రేమికుడు, సమరంలో ఒక సైనికుడితో సమానం. స్వచ్ఛమైన ప్రేమను ఆ ప్రేమే గెలిపించుకుంటుంది. శత్రువులు లేని యుద్ధంలో స్వేచ్ఛగా ప్రేమను గెలిచిన సైనికుడు లాంటి సామాన్యుడి ప్రేమకథ ‘మళ్ళీ మళ్ళీ చూశా’ అన్నారు. నిర్మాత కె కోటేశ్వరరావు మాట్లాడుతూ ఒక మంచి పుస్తకం మంచి స్నేహితుడితో సమానం. మా సినిమా కూడా మంచి ఫ్రెండ్ అవుతుంది. జీవితం సంతోషంగా ఉండాలంటే మన ఆలోచనలు అందంగా ఉండాలి. అలాంటి అందమైన ఆలోచనల సమూహమే ఈ సినిమా. జూన్ ప్రథమార్థంలో సినిమా విడుదల చేయబోతున్నాం అన్నారు.