స్టార్.. ఓ స్ట్రీట్ ఫైటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహస్ర మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ సంజయ్, హీన అచ్ఛర హీరో హీరోయిన్లుగా వస్తున్న చిత్రానికి స్టార్ టైటిల్ ఖరారు చేశారు. శ్రీహరి పట్టపు నిర్మిస్తోన్న చిత్రానికి మాల్యాద్రి మామిడి దర్శకుడు. హీరో నవీన్ సంజయ్ మాట్లాడుతూ దర్శకుడు ప్రదీప్ మామిడి చెప్పిన కథ నచ్చి ఒప్పుకున్నాను. ఒక స్ట్రీట్ ఫైటర్ పాత్ర పోషిస్తున్నా. ఫైట్ సీక్వెన్స్ బావుంటాయ అన్నారు. హీరోయిన్ మాట్లాడుతూ స్టార్ మూవీలో అవకాశమిచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్నానని, హీరో నవీన్ సపోర్ట్ మర్చిపోలేనిదని అన్నారు. అపూర్వశర్మ మాట్లాడుతూ వైవిధ్యమైన రోల్ పోషిస్తున్నానన్నారు. నిర్మాత శ్రీహరి పట్టపు మాట్లాడుతూ దర్శకుడు మాల్యాద్రి మామిడి చెప్పిన కథ అద్భుతమని, ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేశామన్నారు. మంచి ఔట్‌పుట్ వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. మంచి సినిమాకు మీడియా సహకారం అందించాలన్నారు. దర్శకుడు మాల్యాద్రి మామిడి మాట్లాడుతూ ‘స్టార్’ కథని నమ్మి చిత్రాన్ని నిర్మిస్తున్న శ్రీహరికి కృతజ్ఞతలు. లవ్ అండ్ యాక్షన్ కామెడీతో పక్కాకమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాము. నెలాఖరులో సెకండ్ షెడ్యూల్ ప్రారంభమవుతుందన్నారు.