దూసుకొచ్చేశాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ నయా సెనే్సషన్ విజయ్ దేవరకొండ ఓ రోల్‌మోడల్‌గా మారుతున్నాడు. ప్రతిష్ఠాత్మక టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ టాప్ టెన్‌లో స్థానం దక్కించుకుని తన ఇమేజ్ స్టామినాను మరోసారి చాటుకున్నాడు. 2018కిగాను టాప్ 50 సెలబ్రిటీలతో మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితా విడుదలైంది. ఈసారి ఒక్క తెలుగు హీరోకు మాత్రమే టాప్‌టెన్‌లో అవకావం దక్కడం గమనార్హం. అదీ ఒక్క విజయ్ దేవరకొండకు నాలుగో స్థానం దక్కడం చూస్తే, అతని ఇమేజ్ గ్రాఫ్‌ను అంచనా వేసుకోవచ్చు. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌కు తొలిస్థానం దక్కితే, ఫుట్‌బాల్ ప్లేయర్ ప్రథమేశ్, హీరో రణవీర్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. అంతకుముందు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్స్ క్యాటగిరీలో మూడో స్థానంలోవున్న క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ ఐదోస్థానానికి వచ్చేస్తే, బాహుబలితో అనూహ్య ఇమేజ్‌ను చాలాకాలం ఎంజాయ్ చేసిన ప్రభాస్ రెండోస్థానం నుంచి పనె్నండో స్థానానికి వెళ్లిపోయాడు. దగ్గుబాటి రానా ఏడోస్థానం నుంచి పందొమ్మిదో స్థానానికి వెళ్లిపోయాడు.