డబ్బింగ్‌లో సాహో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెబల్ స్టార్ ప్రభాస్‌ను దర్శకుడు సుజిత్ సరికొత్తగా చూపనున్న చిత్రం -సాహో. తెలుగు, తమిళం, హిందీలో తెరకెక్కించారు. ఆగస్టు 15న విడుదలకానున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌తో బిజీగావుంది. మే చివరి వారంలో ప్రభాస్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతాడట. సినిమాలోని విజువల్స్, ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ హాలీవుడ్‌ను తలపించేలా తెరకెక్కించారన్న టాక్ ఉంది. ప్రభాస్ పాత్రను సైతం దర్శకుడు సరికొత్తగా, ఆసక్తికరంగా తీర్చిదిద్దినట్టు చెబుతున్నారు. సినిమాకు శంకర్-ఎహెసాన్-లాయ్ సంగీతం సమకూర్చారు. భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ఈ ప్రాజెక్టును తెరెకెక్కించింది.