‘ఆగ్రహం’ మోషన్ పోస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్‌ఎస్ చెరుకూరి క్రియేషన్స్ పతాకంపై సుదీప్, సుస్మిత, సందీప్, రాజ్‌సింగ్ హీరో హీరోయిన్లుగా ఆర్‌ఎస్ సురేష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం -ఆగ్రహం. మోషన్ పోస్టర్‌ని పూరీ జగన్నాథ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో చిత్ర దర్శకుడు సురేష్, నిర్మాత సందీప్ చెరుకూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మూర్తి ఆడారి తదితరులు పాల్గొన్నారు.
చిత్ర దర్శకుడు సురేష్ మాట్లాడుతూ ‘ఇదో విభిన్న కథాచిత్రం. సంగీతానికి ప్రాధాన్యత ఉంది. సినిమా మోషన్ పోస్టర్‌ను పూరి విడుదల చేయడం పట్ల హ్యాపీగా ఉన్నాం. మే చివరినాటికి సినిమా విడుదల చేయాలన్న ఆలోచనతో ఉన్నాం’ అన్నారు. సినిమాటోగ్రఫీ ఆర్‌కె, సంగీతం ఆర్‌ఆర్ రవిశంకర్ సమకూరుస్తున్నారు.