ఏప్రిల్ 26న నువ్వు తోపురా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుధాకర్ కోమాకుల హీరోగా బేబి జాహ్నవి సమర్పణలో యునైటెడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఎస్.జె.కె.ప్రొడక్షన్స్(యుఎస్‌ఎ) వారి సహకారంతో హరినాధ్‌బాబు.బి దర్శకత్వంలో డి.శ్రీకాంత్ నిర్మిస్తున్న చిత్రం ‘నువ్వు తోపురా’. ఈ చిత్రం ఏప్రిల్ 26న గీతా ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీకాంత్ మాట్లాడుతూ- ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న గీతా ఆర్ట్స్ ద్వారా విడుదల కావడం ఆనందంగా ఉంది. అరవింద్‌కి, బన్నీ వాసుకి కృతజ్ఞతలు అన్నారు. దర్శకుడు బి.హరినాధ్ మాట్లాడుతూ- మాస్ థ్రిల్లర్ కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అన్నారు.