5న ‘మజిలీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత అక్కినేని జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. షైన్ స్క్రీన్స్ పతకాంపై హాహు
గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. శివ నిర్వాణ దర్శకుడు. ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఏప్రిల్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. వైజాగ్ నేపథ్యంలో తెరకెక్కిన మజిలీ ఓ ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్. దివ్యాంశ కౌశిక్ మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతాన్ని అందించారు.