కనకదుర్గగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి కనకదుర్గ అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. విజయ్ హీరోగా తమిళంలో సూపర్ హిట్టయిన ‘తెరి’ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. మైత్రి మూవీ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ మళ్లీ మొదలైంది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రాన్ని మేలో విడుదలచేసే ఆలోచనలో ఉన్నారు.