మా జంక్షన్‌లో అన్నీ ఉంటాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవికమల్ సమర్పణలో అభిషేక్ ఆర్ట్స్ మరియు ధృవ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘గాలిపురం జంక్షన్’. ‘మా’ కొత్త అధ్యక్షుడు నరేష్, ఈసీ సురేష్ కొండేటి, నిర్మాత సాయివెంకట్ ఆధ్వర్యంలో టీజర్ లాంచ్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ చరణ్ బాలాజి నిర్మించి దర్శకత్వం వహించిన గాలిపురం జంక్షన్ ట్రైలర్ బాగుంది. యాక్షన్ ఒక్కటే కాదు, లవ్, ఎమోషన్లతో రైతు సమస్యలనూ ప్రస్తావించారు. హీరో అభిషేక్ నటనలో ఈజ్ చూపించాడు. హీరోయిన్ మధు అందంగా ఉంది. మరో హీరో బాలాజీ బాగా నటించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. సురేష్ కొండేటి మాట్లాడుతూ రవికమల్ దర్శకత్వ శాఖలో పని చేస్తున్నప్పటినుండి బాగా తెలుసు. తను గాలిపురం జంక్షన్‌కు సమర్పకుడిగా వ్యవహరించడం ఆనందంగా ఉంది. సినిమాలో డ్రమ్స్ రాము స్వరపరచిన పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీలో నరేష్‌వర్మ పనితనం కనిపిస్తుంది. ఈ సినిమాతో బాలాజీ దర్శకుడిగా మంచి పేరు సంపాదిస్తాడన్నది ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది అన్నారు. నిర్మాత సాయివెంకట్ మాట్లాడుతూ ఈ సినిమాతో చరణ్ బాలాజీ మరో మెట్టేక్కడం ఖాయమని అన్నారు.