తమిళ రీమేక్‌లో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య రామ్ చేసిన సినిమాలు పరాజయాలపాలు అవుతున్నాయి. దాంతో కొత్తగా ట్రై చేయాలని ప్లాన్ చేసి పూరి జగన్నాధ్‌తో ఇస్మార్ట్ శంకర్ అంటూ మొదలుపెట్టాడు.ఈ సినిమా తరువాత ఆయన మరో ప్రాజెక్టును లైన్‌లో పెట్టాడట. రీసెంట్‌గా తమిళంలో భారీ విజయాన్ని సాధించిన ‘్థడమ్’ సినిమాకి రీమేక్. ఈ సినిమా అక్కడ మంచి వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులకోసం గట్టి పోటీ ఏర్పడింది. చివరికి స్రవంతి రవికిశోర్ హక్కులను దక్కించుకోగా, ఈ సినిమా నిర్మాణంలో ఠాగూర్ మధు కూడా ఒక భాగస్వామిగా ఉండనున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.