గాయకుడైన విక్రమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వనటుడు కమల్‌హాసన్ నిర్మాణంలోని కడారం కోండాన్ చిత్రంలో నటిస్తున్నాడు విక్రమ్. ఇందులో ఓ పాట పాడారు. దీని గురించి జీబ్రాన్ మాట్లాడుతూ- వివేకా రాసిన ఈ పాటను విక్రమ్ పాడారు. సినిమా అది చాలా హైలెట్ అయిన పాట. ఉత్సాహాన్ని నింపేలా ఇందులో సాహిత్యం ఉంటుంది. ఈ పాటకు విక్రమ్ ప్రాణం పోశారంటే అతిశయోక్తి కాదని తెలిపాడు. ఈ చిత్రంలో కమల్ రెండో కుమార్తె అక్షర హీరోయిన్‌గా నటిస్తోంది. రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వం వహించారు. ఈ నెలాఖరులో టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.