కత్తిపట్టిన కంగన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు పొందిన కంగనారనౌత్ త్వరలొ కొత్త లుక్‌లో కన్పించనున్నారు. 1857 సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ‘రాణి లక్ష్మిభాయ్’ జీవితకథ ఆధారంగా నిర్మిస్తున్న చారిత్రక చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్రకోసం ఆమె ఇప్పటికే కత్తియుద్ధం, గుర్రపుస్వారీ నేర్చుకుంటున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్న కేతన్ మెహతా స్వయంగా ఈ విషయం వెల్లడించారు. కంగనా ఇకముందు భిన్నమైన రూపంలో కన్పించనున్నారని ఆయన చెప్పారు. ‘మాంజి-ద వౌంటెయిన్‌మ్యాన్’ చిత్రాన్ని రూపొందించిన కేతన్ మెహతా ఇప్పుడు తన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో కంగనా పాలుపంచుకోవడం, ఆమెతో కలసిపనిచేయడం ఎంతో ఇష్టంగా ఉందని అంటున్నారు.