మెగా హీరోతో మరోసారి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామ రెజినా ఈ మధ్య జోరుగా సినిమా చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. ఇప్పటికే స్టార్ హీరోయిన్‌గా మారిన ఈ భామ మరోసారి మెగా హీరోతో జోడి కట్టేందుకు రెడీ అయింది. ఆ మెగా హీరో ఎవరంటే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్! ఇప్పటికే ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాల్లో నటించిన ఈ భామ ఇప్పుడు మరోసారి జోడీకట్టింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరం తేజ్ హీరోగా నటించే సినిమాలో హీరోయిన్‌గా ఓకే అయ్యింది! ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కావొచ్చిందని, త్వరలోనే సెట్స్‌పైకి రానున్నట్టు తెలిసింది. అన్నట్టు వీరి మధ్య ఏదో ప్రేమాయణం సాగుతున్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి మరి!