తెలుగులో మిస్ మల్లిక..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూపానటరాజన్, రంజన్‌శెట్టి, శే్వత, విక్రమ్ ప్రధాన తారాగణంగా కన్నడంలో రూపొందించిన ‘మిస్ మల్లిక’ చిత్రాన్ని తెలుగులో ‘కుమారి మల్లిక’గా అనువదిస్తున్నారు. శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక పిక్చర్స్ పతాకంపై ఆస్కార్ కృష్ణ దర్శకత్వంలో వంశీ కిరణ్‌రెడ్డి, స్వర్ణ శ్రీనివాస్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, సైబర్ క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కన్నడసీమలో సంచలన విజయం సాధించిందని, బెంగళూరులో సంవత్సరం పాటు ప్రదర్శించబడి చరిత్ర సృష్టించిందని తెలిపారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చిన విధంగా మార్పులు, చేర్పులు చేసి అందిస్తున్న ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందన్న నమ్మకం వుందని వారు తెలిపారు. ఈ చిత్రానికి దర్శకత్వం: ఆస్కార్ కృష్ణ.