త్రివిక్రమ్ మల్టీస్టారర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం నితిన్‌తో ‘అ ఆ’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పొలచ్చిలో జరుగుతుంది. ఈ సినిమా తరువాత ఆయన ఓ క్రేజీ మల్టీస్టారర్ సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే త్రివిక్రమ్‌తో చేయడానికి పలువురు హీరోలు రెడీగా ఉన్నారు. ప్రస్తుతం సూర్య హీరోగా ఆయన ఓ సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా త్రివిక్రమ్ అల్లుఅర్జున్, నాగార్జునల కలయికలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథను వీరిద్దరికి చెప్పినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. పూరీ కథ రెడీ కావడానికి ఇంకాస్త సమయంపట్టే అవకాశం ఉంది కాబట్టి ఈలోగా సూర్య సినిమా చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడట. మొత్తానికి ఈ ఏడాదిలోనే ఈ కాంబినేషన్ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది.