పూర్తి కావస్తున్న ఇట్లు మీ సరోజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయాన్, కాంచన జంటగా శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రసాదరెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ఇట్లు మీ సరోజ. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతు ముగింపు దశలో ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రసాదరెడ్డి మాట్లాడుతూ సమాజంలో స్ర్తిలపై అఘాయిత్యాలు, అన్యాయాలు అరాచకాలు దాడుల నేపథ్యంలో ఈ చిత్ర కథను రూపొందించుకున్నామని, అదే విధంగా కొంతమంది స్ర్తిల జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా సన్నివేశాలను రూపొందించామని తెలిరపారు. ధన్‌రాజ్, విజయభాస్కర్, డి.వి.శ్రీను, ఆనంద్, రాజేష్, కృష్ణవేణి, మమత, జ్యోతి, వౌనిక తదితరులు న టిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నాగేంద్రకుమార్, సంగీతం: నందకిషోర్. రచన దర్శకత్వం; ప్రసాదరెడ్డి.