దుమ్మురేపుతోంది...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తూ ఓ మోస్తరు హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అందాల భామ లక్ష్మీరాయ్‌కి ‘కాంచన’ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. ఆ సినిమా తరువాత చాలా అవకాశాలు దక్కాయి. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ తాజాగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో ఎరోటిక్ మూవీగా సంచలనం సృష్టించిన ‘జూలి’ చిత్రానికి సీక్వెల్‌గా ‘జూలి-2’ రూపొందుతోంది. ఈ టైటిల్ పాత్రలో లక్ష్మీరాయ్ నటిస్తోంది. గతంలో నేహా ధూపియా చేసిన ఈ పాత్రతో ఆమె బాగా పాపులరైంది. అదే స్థాయిలో లక్ష్మీరాయ్ కూడా తెగ కష్టపడుతోంది. ఈ చిత్రంలో ఒళ్లు దాచుకోకుండా అందాలు ఆరబోసినట్లు తెలిసింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఓ స్టిల్ సంచలనం సృష్టిస్తోంది. బీచ్‌లో అర్ధనగ్నంగా పడుకున్న ఫోజు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మొత్తానికి లక్ష్మీరాయ్ ఈ సినిమాలో ఓ రేంజ్‌లో గ్లామర్ ప్రదర్శన చేసినట్టు తెలుస్తోంది. ‘జూలి-2’తో సంచలనం సృష్టించేందుకు లక్ష్మీరాయ్ ప్రయత్నాలు చేస్తోంది. దీపక్ శివసదాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది.