బంతిపూల జానకి టైటిల్ లోగో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధన్‌రాజ్, దీక్షాపంత్, వౌనిక ప్రధాన తారాగణంగా ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై నెల్లుట్ల ప్రవీణ్‌చందర్ దర్శకత్వంలో శ్రీమతి కళ్యాణిరామ్ రూపొందిస్తున్న చిత్రం ‘బంతిపూల జానకి’. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభించనున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ధన్‌రాజ్ మాట్లాడుతూ సరికొత్త జోనర్‌లో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌కు వెళ్లనుందని, మోహన్‌లాల్ విడుదల చేసిన టైటిల్ లోగోకు మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు. షకలక శంకర్, చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్, రాకెట్ రాఘవ, రఘు, అప్పారావు, రచ్చ రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జి.ఎల్.బాబు, ఎడిటింగ్: వై.శివప్రసాద్, పాటలు: కాసర్ల శ్యామ్, సంగీతం: బోలె, కథ, మాటలు: శేఖర్ విఖ్యాత్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్‌చందర్.