జయప్రద కొత్త చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాప్‌కార్న్ స్పోర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జయప్రద ముఖ్యపాత్రలో ఓ సినిమా ప్రారంభమైంది. నీరజ్‌వాలా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం చేర్యాలలో జరిగింది. ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి మంచి సాంకేతిక నిపుణులు కుదిరారని నిర్మాత బాలగిరి 25 సంవత్సరాలుగా తనకు తెలుసునని, కామెడీకి హారర్ నేపథ్యాన్ని జోడించి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తాను కీలక పాత్రలో నటిస్తున్నానని తెలిపారు.