కృష్ణాష్టమి పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్, నిక్కీగల్రాని, డింపుల్‌చోపడే ప్రధాన తారాగణంగా వాసువర్మ దర్శకత్వంలో రాజు రూపొందించిన చిత్రం ‘కృష్ణాష్టమి’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం రాజమండ్రిలో జరిగింది.
ముఖ్య అతిథులుగా విచ్చేసిన దర్శకుడు వంశీ పైడిపల్లి, హరీష్‌శంకర్‌లు ఆడియో సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో సునీల్ మాట్లాడుతూ రాజుగారి ఇంట్లోనే తాను పుట్టాను అన్నంత రేంజ్‌లో ఈ చిత్రాన్ని నిర్మాత రూపొందించారని, రెండున్నర గంటలపాటు ప్రేక్షకులను నవ్విస్తుందని అన్నారు. సునీల్ ఇప్పటివరకు చేసిన పాత్రలు కాకుండా సరికొత్తగా ఈ సినిమాలో కనిపిస్తాడని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి చిత్రాన్ని ఫిబ్రవరి 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత రాజు తెలిపారు. కార్యక్రమంలో డింపుల్‌చోపడే, చోటా కె.నాయుడు తదితరులు చిత్ర విశేషాలను తెలిపారు.