రొమాంటిక్ థ్రిల్లర్‌లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభిన్నమైన సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్న హీరో శర్వానంద్ ప్రస్తుతం నటించిన ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రం ఈనెల 14న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా తర్వాత ఆయన మరో విభిన్న కథాచిత్రంలో నటించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. సినిమా సినిమాకు డిఫరెంట్ జోనర్లను సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్న శర్వానంద్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కే చిత్రంలో నటిస్తాడట. రారాకృష్ణయ్య ఫేమ్ మహేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చేనెలలో సెట్స్‌పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందట. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి.