100 డిగ్రీస్ సెల్సియస్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదుగురు కథానాయికలతో సి.ఎల్. మీడియా తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం ‘100 డిగ్రీ సెల్సియస్’. మిత్రన్ ఆర్.జవహర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లోని ప్రముఖ నటులతో రూపొందుతోంది. హైటెక్నికల్ వేల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా చాలా లావిష్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాయ్‌లక్ష్మీ, నికిషాపటేల్, అరుంధతి నాయర్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి సి.ఎల్.ఎన్.మీడియా అధినేత మాట్లాడుతూ, ఉత్కంఠభరితమైన మానవ సంబంధాలతో స్నేహ బాంధవ్యాలు, ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్, స్ర్తి అబల కాదు సబల, స్ర్తిని ఆదిశక్తి అని చెప్పే థ్రిల్లర్ ఇది. ఐదుగురు హీరోయిన్సు, ఓ స్పెషల్ క్యారెక్టర్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. రాయ్‌లక్ష్మి, నికిషాపటేల్, అరుంధతి నాయర్, 100మందికిపైగా తమిళ, తెలుగు నటీనటులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషాల్లో మిత్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘100 డిగ్రిస్ సెల్సియస్’ చిత్రం అంతకంటే పెద్ద హిట్ అవుతుంది’ అన్నారు.