వైవిధ్య నేత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్, ఐశ్వర్య అడ్డాల జంటగా రామ్‌క్రియేషన్స్ పతాకంపై రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము రూపొందించిన చిత్రం ‘నేత్ర’ (మై స్వీట్ హార్ట్). ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఆడియోను నవంబర్ రెండోవారంలో విడుదల చేసి, చివరి వారంలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత పీరికట్ల రాము మాట్లాడుతూ.. విశాఖ, అరకు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశామన్నారు. లవ్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా పట్టణ నేపథ్యంతోపాటుగా గ్రామీణ నేపథ్యంలో సాగే కథనంతో అన్ని వర్గాల వారికి నచ్చేవిధంగా ఈ సినిమా రూపొందించామని తెలిపారు. సత్యానంద్ వారి తనయుడు పాత్రలు సినిమాకు కీలకంగా ఉంటాయని ఆయన అన్నారు.