ముగింపు దశలో బాహుబలి-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి’ తొలి చిత్రం విడుదలైనప్పటినుండీ రెండవ చిత్రం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన బాహుబలి రెండో సినిమాను ప్రారంభించి దాదాపు మూడేళ్లు దాటింది. హీరోగా నటిస్తున్న ప్రభాస్, రాణాలు ఇద్దరూ ఈ చిత్రంతోనే మమేకమై సాగుతున్నారు. ఇన్నాళ్లకు రాణాకు బాహుబలి చిత్రంలో బాహుబలి చిత్రానికి సంబంధించిన పేకప్ చెప్పారు. అంటే, ఆయన పాత్ర చిత్రీకరణ మొత్తం పూర్తయింది. అంటే, దాదాపుగా బాహుబలి సినిమా కూడా ముగింపు దశలోనే చిత్రీకరణ సాగుతోందని అర్థమవుతోంది. కొన్ని పాటలు, ప్యాచ్‌వర్క్ మాత్రమే మిగిలివున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ప్రభాస్‌పై సాగుతోందట. కనుక, త్వరలోనే బాహుబలి రెండో చిత్రం విడుదలకు సిద్ధమవుతోందని సమాచారం.