అలీ కొత్త చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాస్యనటుడు అలీ కథానాయకుడిగా నాగూ గవర (వీకెండ్ లవ్ ఫేం) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి ‘సంజయ్ రామస్వామి’ అనే పేరును ఖరారు చేశారు. సూర్య నటించిన ‘గజని’ చిత్రంలో కథానాయకుడి పేరు సంజయ్ రామస్వామి. ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్‌గా ‘గజని’ పేరును నిర్ణయించడం సరికొత్త ఉంటుందని దర్శకుడు తెలిపారు. పూర్తి కామెడీతో రూపొందే ఈ చిత్రంలో డిఫరెంట్‌గా వుండాలని అలా పేరు పెట్టామని, త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తామని ఆయన అన్నారు.