రామసక్కనోడమ్మో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయ్, స్వప్న జంటగా రూపొందించిన చిత్రం ‘రామసక్కని రాకుమారుడు’. హారిక కల్లూరి రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఉదయ్ కల్లూరి మాట్లాడుతూ, ఈ సినిమా కోసం తాము మూడేళ్లపాటు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరిపామని, దీన్ని కెనడాలో చిత్రీకరించడంతో లుక్ సరికొత్తగా వుంటుందని తెలిపారు. అందమైన ప్రేమకథతోపాటుగా ప్రేక్షకులకు సందేశం కూడా వుంటుందని, ఇటీవల హేమచంద్ర అందించిన ఆడియోను విడుదల చేశామని తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటింగ్:రమేష్ సెల్వరాజ్, కెమెరా:కోబీ రాజరత్నం, సుజన్, జగన్నాధన్, సంగీతం:హేమచంద్ర, నిర్మాతలు:హారిక, ఉదయ్ కల్లూరి, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఉదయ్.