సస్పెన్స్ రొమాన్స్ గేమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూజిత, ధీరేంద్ర జంటగా షిర్డీ సాయి క్రియేషన్స్ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్‌కుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘డర్టీగేమ్’. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా దర్శక,నిర్మాతలు మాట్లాడుతూ, రాజకీయ నేపథ్యంలో సస్పెన్స్, రొమాన్స్ గేమ్‌గా ఇది రూపొందుతోందని, ఈ ఆట ఎవరు ఆడారు? ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారు? అనే కథనంతో సాగే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని తెలిపారు. నటుడు సురేష్ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నారన్నారు.