టాకీస్‌కు సీక్వెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేష్మిగౌతమ్ కథానాయికగా నటించిన గుంటూరు టాకీస్ చిత్రం గతంలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందుతోంది. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఆర్.కె. పతాకంపై రాజ్‌కుమార్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. తొలి సినిమాకన్నా మలి సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని, త్వరలో గుంటూరు టాకీస్ నటీనటులతోపాటుగా సీనియర్ హాస్యనటులు నటించనున్నారని, త్వరలో అన్ని విషయాలు తెలియజేస్తామని దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తెలిపారు.