రోగ్ సర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘లోఫర్’ సినిమాతో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న పూరి జగన్నాథ్ తన
తదుపరి చిత్రంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రోగ్’. ఈ సినిమాతో కన్నడ నటుడు ఇషాన్‌ని హీరోగా పరిచయం చేస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో
తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే
ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, వారిలో ఇషాశర్మ, అమర్యా దస్తూర్‌లను అనుకున్నారు. అయితే ఇప్పుడు వీరి స్థానంలో మరో భామ చోటుదక్కించుకుంది. ఇటీవలే ‘్భమ్‌బోలేనాథ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజా జవేరిని మెయిన్ హీరోయిన్‌గా ఖరారు చేశారని తెలిసింది. జనవరి నుండి ఈ భామ షూటింగ్‌లో పాల్గొననుంది. దీంతోపాటు సుమంత్ అశ్విన్ సరసన
‘రైట్ రైట్’ చిత్రంలో కూడా నటిస్తోంది. రోగ్ సినిమాతో పూజా జవేరి క్రేజీ హీరోయిన్‌గా
మారడం ఖాయమని అంటున్నాయి సినీ వర్గాలు.