మంచి మగాళ్లంటే నమ్మకం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా మంచి వాళ్లను నమ్మడానికి ఎవరైనా ఆసక్తి చూపిస్తారు. కానీ ఈమె మాత్రం మంచి మగాళ్లంటే అస్సలు తనకు నమ్మకలేదని చెబుతోంది. ఇంతకీ ఆ భామ ఎవరో తెలుసా? బాలీవుడ్ గ్లామర్ భామ దీపికాపదుకొనె. దీపిక హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్టు తెలిసిందే. ప్రస్తుతం ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న ‘ఎక్స్‌ఎక్స్‌ఎక్స్- ది రిటర్న్ ఎగ్జాండర్ కేజ్’ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో హాలీవుడ్ నటుడు విన్‌డిజిల్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ముఖ్యంగా ఇండియన్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు దీపిక ఫొటోతో ఉన్న పోస్టర్‌ను విడుదల చేసి, దానిపై ఈ కామెంట్ పెట్టారు. మంచి మగాళ్లమీద తనకు నమ్మకం లేదని! బాలీవుడ్‌లోనే తనదైన గ్లామర్‌తో ఆకట్టుకునే ఈమె ఈ సినిమాతో హాలీవుడ్‌లో ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తుందో చూడాలి!