15న దండు వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీరజ్ శ్యామ్, సాయికుమార్, నేహా సక్సేనా, దిశ ప్రముఖ పాత్రల్లో సంజీవ్ మేగోటి స్వీయ దర్శకత్వంలో యశశ్విని ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వంగమూరి శేషగిరిరావు సమర్పణలో రూపొందిన చిత్రం ‘దండు’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 15న విడుదలకు సిద్ధమైన సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సంజీవ్ మేగోటి మాట్లాడుతూ, కన్నడ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఈనెల 15న విడుదల చేస్తున్నామని, హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆదోని ప్రాంతంలో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించాం. ఇందులో ఏడు ఫైట్స్ వున్నాయి. ముఖ్యంగా రెయిన్ ఫైట్, సాయికుమార్‌తో సమాధులమధ్య రూపొందించిన ఫైట్ హైలైట్‌గా నిలుస్తాయి. దండు కట్టి ఢీకొడితే కొండైనా పిండి చేయవచ్చు అనే కానె్సప్టుతో రూపొందిన ఈ చిత్రం కన్నడలో సూపర్‌హిట్ సాధించింది. తెలుగు చిత్రాన్ని 15న విడుదల చేస్తున్నాం. ఇందులో వందమంది కొత్త నటీనటులను పరిచయం చేస్తున్నాం. తప్పకుండా ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం వుంది అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:హరీశ్.ఎస్.ఎన్., యాక్షన్:సతీష్, థ్రిల్లర్ మంజు, శివ, ఎడిటింగ్:శార్యాని శివ, వెంకటేష్, అర్చనా ఆనంద్, సహ నిర్మాతలు:మేగోటి ఉమామహేశ్వరి, సత్యవతి లవరాజు, రాము, లండన్ గణేశ్, దర్శకత్వం:సంజీవ్ మేగోటి.