మహేశ్ కోసం మార్చేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రకుల్‌ప్రీత్‌సింగ్ కూడా కాల్షీట్లు అడ్జెస్టు చేయలేని స్థాయికి ఎప్పుడో చేరిపోయింది. ఇపుడు కొత్తగా వేరేవారికి కేటాయించిన కాల్షీట్లను తనకు నచ్చినవారికి ఇచ్చేస్తోందట. విషయంలోకి వెళితే, సాయిధరమ్‌తేజ్ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందే ఓ చిత్రానికి రకుల్‌ప్రీత్‌సింగ్ కాల్షీట్లు ఇచ్చింది. అయితే అవే డేట్సు మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబుతో రూపొందించే చిత్రానికి అవసరమయ్యాయి. వెంటనే వెనకా ముందూ చూడకుండా మహేష్‌బాబు చిత్రానికి కేటాయించేసింది రకుల్. ఇదేంటమ్మా ఇలా చేశావు అని అంటే, అగ్ర కథానాయకుడు సినిమాను ఎవరు వదులుకుంటారు అని ప్రశ్నిస్తోంది. పాయింటే మరి!