నిరాహారదీక్షలో ఫ్రెండ్ రిక్వెస్ట్ టీమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిత్య ఓం హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 8న విడుదలకు సిద్ధమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 150 థియేటర్లలో విడుదలకు సిద్ధం చేశారు. నైజాంలో బిందు పిక్చర్స్ ద్వారా విడుదలైన ఈ సినిమా రిలీజ్‌కు ముందురోజు వరకూ 30 థియేటర్లలో విడుదల చేస్తానని చెప్పి శుక్రవారం హైదరాబాద్‌లో కేవలం ఒకే ఒక్క థియేటర్‌లో విడుదల చేశారు. దాంతో తమకు జరిగిన అన్యాయానికి నిరసనగా యూనిట్ సభ్యులతో కలిసి ఫిలిం ఛాంబర్ ముందు నిరాహారదీక్ష ప్రారంభించారు. వీరికి కొంతమంది సినీ నిర్మాతలు మద్దతును ప్రకటించారు. తమకు మద్దతు జరిపేవరకూ ఈ దీక్షను కొనసాగిస్తామని ఆదిత్య ఓం, విజయ్‌వర్మ తెలిపారు.